Presenting New Telugu Song Lyrics Emone Song Lyrics Sung By Vijai Bulganin & Aditi Bhavaraju. This Song was Written By Suresh Banisetti and Composed By VIJAI BULGANIN. And Starring By Deepthi Sunaina.
Emone Song Lyrics
Undipo Undipo Undipove
Gundelo Chappudai Naatho
Undipo Undipo Undipove
Oopirai Vechhaga Naalo
Andamaina Edho Lokam
Andhuthondi Neetho Unte
Anthuleni Edho Maikam
Aagamanna Aaganantondhe
Matashai Poyaa Matthulo
Paraake Kamme Haayilo
Pathangai Egiraa Ningilo
LaLe LaLe, LaLeLaLeLaLe Lallallaa
Laa Kola Kallathoti Champake Pilla
LaLe LaLe, LaLeLaLeLaLe Lallallaa Laa
Vela Vela Oohallona Munchake Pillaa
Ninnu Thappa Nannu Nenu Gurthupettukone
Endukintha Ishtamante Emone Emone
Neekunnatte Naalo Kooda Ishtam Unna Ante
Unnapaatu Cheppamante Emole Emole
Prathi Maate Teeyani Varame
Prathi Choopu Paravashame
Prathi Maate Teeyani Varame
Prathi Choopu Paravashame
Veru Veru Chesipodhu Lemma
Verulaaga Pattukunna Pream Prema Prema
LaLe LaLe, LaLeLaLeLaLe Lallallaa Laa
Male: Kola Kallathoti Champake Pilla
LaLe LaLe, LaLeLaLeLaLe Lallallaa Laa
Vela Vela Oohallona Munchake Pillaa
Undipo Undipo Undipovaa
Kantike Reppalaa Naatho
Undipo Undipo Undipovaa
Needalaa Eppudu Naatho
Allukundi Edho Bandham
Andukane Inthaanandam
Iddarini Kalipenu Kaalam
Maruvanu Jeevithakaalam
Pattasai Pele Premalo
Matashai Poyaa Matthulo
Hatatthugaa Jarige Thanthulo
Amaantham Enni Vinthalo
LaLa LaLa, LaLaLaLaLaLa Lallallaa Laa
Challa Challa Gaale Nannu Thaakane Neelaa
LaLa LaLa, LaLaLaLaLaLa Lallallaa Laa
Allibilli Allaredho Regene Chaalaa
You May Like –
- Komaram Bheemudu Song Lyrics | RRR New Song
- Natu Natu Song Lyrics | RRR
- Kanti Papa Song Lyrics | New Telugu Song
- Srivalli Song Lyrics |New Telugu Song
- O Antava OO Antava Song Lyrics | New Telugu Song
- Bangaara Song Lyrics | New Telugu Song
Emone Song Lyrics in Telugu
ఆతడు: ఉండిపో, ఉండిపో ఉండిపోవే
గుండెలో చప్పుడై నాతో
ఉండిపో ఉండిపో ఉండిపోవే
ఊపిరై వెచ్చగా నాలో
ఆతడు: అందమైన ఏదో లోకం
అందుతోంది నీతో ఉంటే
అంతులేని ఏదో మైకం
ఆగమన్న ఆగనంటోందే
ఆతడు: పట్టాసై పేలే ప్రేమలో
మటాషై పోయా మత్తులో
పరాకే కమ్మే హాయిలో
పతంగై ఎగిరా నింగిలో
కోరస్: లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా
ఆతడు: కోల కోల కళ్ళతోటి… చంపకే పిల్లా
కోరస్: లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా
ఆతడు: వేల వేల ఊహల్లోన ముంచకే పిల్లా
ఆతడు: నిన్ను తప్ప నన్ను నేను గుర్తుపెట్టుకోనే
ఎందుకింత ఇష్టమంటే.. ఏమోనే ఏమోనే
ఆమె: నీకున్నట్టే నాలో కూడా… ఇష్టం ఉన్న అంటే
ఉన్నపాటు చెప్పమంటే… ఏమోలే ఏమోలే
ఆతడు: ప్రతి మాటే తీయని వరమే
ప్రతి చూపు పరవశమే
ఆమె: ప్రతి మాటే తీయని వరమే
ప్రతి చూపు పరవశమే
వేరు వేరు చేసిపోదు లేమ్మా
వేరులాగ పట్టుకున్న ప్రేమ… ప్రేమ, ప్రేమ
కోరస్: లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా
ఆతడు: కోల కోల కళ్ళతోటి చంపకే పిల్లా
కోరస్: లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా
వేల వేల ఊహల్లోన ముంచకే పిల్లా
ఆమె: ఉండిపో ఉండిపో ఉండిపోవా
కంటికే రెప్పలా నాతో
ఉండిపో ఉండిపో ఉండిపోవా
నీడలా ఎప్పుడు నాతో
ఆమె: అల్లుకుంది ఏదో బంధం
అందుకనే ఇంతానందం
ఇద్దరిని కలిపెను కాలం
మరువను జీవితకాలం
పట్టాసై పేలే ప్రేమలో
మటాషై పోయా మత్తులో
హఠాత్తుగా జరిగే తంతులో
అమాంతం ఎన్ని వింతలో
కోరస్: లాల లాల, లాల లాల లాల లల్లల్లా లా
ఆమె: చల్ల చల్ల గాలే నన్ను తాకనే నీలా
కోరస్: లాలె లాలె, లాలె లాలె లాలె లల్లల్లా లా
ఆమె: అల్లిబిల్లి అల్లరేదో రేగెనే చాలా
ఏమోనే సాంగ్ లిరిక్స్
Emone Song Lyrics Deepthi Sunaina FAQ-
Who Is The Singer Of “Emone Song Lyrics “?
Vijai bulganin & Aditi bhavaraju
Who Is The Composer Of “Emone Song Lyrics “?
VIJAI BULGANIN
Who Is The Lyricist Of “Emone Song Lyrics “?
Suresh Banisetti
Who Is Starring in “Emone Song Lyrics “?
deepthi sunaina
*This Song Credits Goes To All Related Artists.