Oke Oka Jeevitham Song Lyrics

Oke Oka Jeevitham Song Lyrics

Spread the love



Presenting New Telugu Song Oke Oka Jeevitham Song Lyrics From The Movie Mr. Nookayya, This Song Sung By Haricharan And Music Composed By Yuvan Shankar Raja And This Song Lyrics Penned by Ramajogayya Sastry.This Song Starring By Manchu Manoj & Kriti Kharbanda.



About Haricharan

Haricharan Seshadri, known and credited as Haricharan Born 20 March 1987, is an Indian Carnatic vocalist, playback singer, and musician who predominantly works in Tamil, Malayalam, Telugu, And Kannada. He sang 2000 songs in films, albums, etc. He recorded his first Tamil film song for the film Kaadhal, in Joshua Sridhar’s music when he was 17, and went on to record three songs in his debut movie. His song “Unakkena Iruppen” was nominated for the National Film Awards in 2005 which became widely popular. However, he became popular only after his rendition of the song, “Thuli Thuli”, composed by Yuvan Shankar Raja for the movie Paiyaa (2010).
Source – Google




Song Oke Oka Jeevitham Song
SingerHaricharan
MusicYuvan Shankar Raja
LyricistRamajogayya Sastry
DirectorAni Kanneganti
LabelAditya Music Telugu
Oke Oka Jeevitham Song Credits





Oke Oka Jeevitham Song Lyrics

Oke oka jeevitham adi cheyi jaariponeeku
Malli rani e kshanani mannu palu kaaneeku
Kastamanedi leni rojantu ledu kada
Kaneeru dattu kuntu saagipoga tappadugaa

Hoooo amma kadupu odilina adugadugu
Hoooo anandam kosame e parugu
Hoooo kastala batalo kada varaku
Hoooo chirunavvu odalaku
Hooo oooo ohooo ooooo…..

Nuvvevaru nenevaru rasinadevaru mana kathalu
Nuvvu nenu chesinava mana peruna jarige panulu
Edi manchiani adi cheddadani tuukalu veyagalavarevaru
Andhariki chivarakhariki thudi theerpu okkade paivaduuuu
Avthuna mellu keeduuu anubhavalegaa renduuu uuu
Daivam chethi bommalega nuvvu nenu evvarainaa
Tallo patra veeyakunte kaala yatra kadilenaa

Hoooo….nadi sandram mundu nilichakaa
Hoooo….edureeda kunda munagesthava
Hoooo….ninu nammukunna ne prananni
Hoooo….addariki cherchavaa
Ooo…..hooo..hooooo…yeee…heyyyyy eeee yeyeee
Heyyeeee heyyyyy heyy heyi

Puttukatho ne adugu ontariga modalainadilee
Bathukanee margamulo tana todevaru nadavarulee
Chikatilo nisi ratirilo ne needa kuda ninu vadulunulee
Nee varu anu varevaru lerantu nammithe manchidilee
Chithi varaku nethoo nuveeeee
Chivaranta nethooo nuvveee
Chuttu unna lokam antha netho lene ledanukoo
Nekannulo neeru thudiche cheyi kuda needanukoo

Hoooo….lokana nammakam ledasalee
Hoooo….dani peru mosamai marenulee
Hoooo….verevari sayamo endukulee
Hoooo….ninnu nuvvu nammukooo
Hooooo…..oooo….yeyiyaa….yeyiyaa…hooooo
Yeyiya…oooo…mmmmmm



Oke Oka Jeevitham Song Lyrics In Telugu

ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు
మళ్లీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు
కష్టమనేది లేని రోజంటూ లేదు కదా
కన్నీరు దాటు కుంటూ సాగిపోగ తప్పదుగా
హో ఓ ఓ అమ్మ కడుపు వదిలిన అడుగడుగు
హో ఓ ఓ ఆనందం కోసమే ఈ పరుగు
హో ఓ ఓ కష్టాల బాటలో కడ వరకు
హో ఓ ఓ చిరునవ్వు వదలకు


నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు
నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు
ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వేయగల వారెవరు
అందరికి చివరాకరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు
అవుతున్న మేలు కీడు అనుభావలేగా రెండు
దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా
తలో పాత్ర వేయకుంటే కాల యాత్ర కదిలేనా
హో ఓ ఓ నడి సంద్రమందు దిగి నిలిచాకా
హో ఓ ఓ ఎదురీద కుండ మునకేస్తావా
హో ఓ ఓ నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని


హో ఓ ఓ అద్దరికి చేర్చవా
పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే
బతుకు అనే మార్గములో తన తోడు ఎవరు నడవరులే
చీకటిలో నిసి రాతిరిలో నీ నీడ కూడా నిను వదులునులే
నీ వారు అను వారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే
చితి వరకు నీతో నువ్వే
చివరంట నీతో నువ్వే


చుట్టూ ఉన్న లోకం అంత నీతో లేనే లేదనుకో
నీకన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో
హో ఓ ఓ లోకాన నమ్మకం లేదసలే
హో ఓ ఓ దాని పేరు మోసమై మారేనులే
హో ఓ ఓ వేరెవరి సాయమో ఎందుకులే
హో ఓ ఓ నిన్ను నువ్వు నమ్ముకో



Trending Now-





Oke Oka Jeevitham Song FAQ-

Who Is The Singer Of “Oke Oka Jeevitham Song”?

Haricharan

Who Is The Composer Of “Oke Oka Jeevitham Song”?

Yuvan Shankar Raja

Who Is The Lyricist Of”Oke Oka Jeevitham Song”?

Ramajogayya Sastry

Who Is The Director of “Oke Oka Jeevitham Song”?

Ani Kanneganti





*This Song Credits Goes To All Related Artists.


Spread the love